ఈ బ్లాగు నేను సేకరించిన పద్యాలు, పాటలు మీతో పంచుకునే వేదిక

Tuesday, September 25, 2012

dasaavataaram geetaagovinda

ప్రళయ  పయోధిజలే కేశవా
ధ్రుతవానసి వేదం  కేశవా
విహితవహిత్ర చరిత్రమఖేదం
విహితవహిత్ర చరిత్రమఖేదం
కేశవా ధ్రుత మీనశరీరా 
జయ జగధీశ హరేక్షితిరతి విపులతరే కేశవా
తవ తిస్టతి ప్రస్తే
ధరనిధరనకిన చక్రగరిస్తే
కేశవా ధ్రుత కచ్ఛపరుపా 
జయ జగధీశ హరే

వసతి దశనసిఖరే ధరని తవ లగ్న
శశిని కలంకకలేవ నిమగ్న
కేసవా ధ్రుత శూఖరరుపా
జయ జగధీశ హరే

తవ కర కమలవరే నఖమద్భుతశ్రింగం 
దలిత హిరణ్యకశిపు వరభ్రంగం
కేశవా ధ్రుత నరహరిరూపా
జయ జగధీశ హరే

చలయశి విక్రమనే బలిమద్భుత వామనా
పదనఖనిర జనిత జనపావన
కేశవా ధ్రుత వామనరూపా
జయ జగధీశ హరే

క్షత్రియరుధిరమయే జగదపగత పాపం
స్నపయశి పయశి సమితభవతాపం
కేశవా ధ్రుత భ్రుగుపతిరూపా
జయ జగధీశ హరే 

వితరశి దిక్శురనే ధిక్పతిరమణీయం
దశముఖ మౌలి బలిం రమణీయం
కేశవా ధ్రుత రామశరీరా
జయ జగధీశ హరే 

వహసి వపుసి విశదే వసనంజలదాభం
హల హతి మిలిత యమునాభం
కేశవా ధ్రుత హళధరరూపా
జయ జగధీశ హరే  

నిందసి యజ్ఞవిధే రహహా సృతిజాతం
సదయ హృదయ దర్సితపశుఘాతం
కేశవా ధ్రుత బుద్ధశరీరా
జయ జగధీశ హరే  

మ్రేచ్చతి నివహ నిధనే కలయశి కరవాలం
ధుమకేతుమివ కిమపి కరాళం 
కేశవా ధ్రుత కల్కిశరీరా
జయ జగధీశ హరే     

Thursday, September 20, 2012

bhaavamulonaa

భావములోన బాహయములందును గోవిందా గోవిందా అని కొలువవో మనసా 

హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాణ్డంబులు
హరి నామములే అన్ని మంత్రములు హరి హరి హరి హరి అనవో మనసా

విష్ణుని  మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడే  విశ్వాంతరాత్ముడు  విష్ణువు విష్ణువని వెదకవో మనసా

అచ్యుతుడితడే ఆదియు అంత్యము అచ్యుతుడే అసురాంతకుడు
అచ్యుతుడు శ్రీ  వేంకటాద్రి   మీదనితే అచ్యుతా అచ్యుతా శరణనవో మనసా  

Bhaavayaami gopalabalam lyrics

భావయామి గోపాలబాలం మన-
సేవితం తత్పదం చింతయేయం సదా

కటి-ఘటిత-మేఖలా ఖచ్చిత -మణిఘణ్టికా
పటల నినదేన విభ్రాజమానం 
కుటిల పద ఘటిత సంకుల-సింజింతేనతం
చతుల నటనా సముజ్వల విలాసం
   
నిరతకర కలితనవనీతం బ్రహ్మాది-
సురనికర భావనా షోభిత పదం
తిరువేంకటాచల స్థితమనుపమం హరిం
పరమపురుషం గోపాలబాలం 

vintunnaava lyrics

పలుకులు నీ పేరే తలుచుకున్నా
పెదవుల అంచుల్లో అనుచుకున్నా
మౌనముతో... నీ మదినీ.. బంధించా మన్నించు ప్రియా

తరిమే వరమా..
తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా....వింటున్నావా..వింటున్నావా...

తరిమే వరమా..  తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా....వింటున్నావా..వింటున్నావా...
వింటున్నావా.. వింటున్నావా..

విన్నా వేవేల వీణల.. సంతోషాల సంకీర్తనలు..
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లో.. పులకింతల పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా
బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఓ ఓ ఓ బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా    

ఏ.. మో.. ఏమో.. ఏమవుతుందో
ఏ.. దే.. మైనా.. నువ్వే చూసుకో
విడువను నిన్నే ఇకపైనా.. వింటున్నవా ప్రియా

గాలిలో తెల్లకాగితంలా.. నేనలా తేలియాడుతుంటే
నన్నే ఆపి నువ్వే వ్రాసిన.. ఆ పాటలనే వింటున్నా

తరిమే వరమా..  తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా....వింటున్నావా..వింటున్నావా...
వింటున్నావా..  వింటున్నావా..

 ఆద్యంతం ఏదో అనుభూతి
ఆద్యంతం ఏదో అనుభూతి
అనవరతం ఇలా అందించేది
గగనం కన్నా మునుపటిది
భూతలం కన్నా వెనుకటిది
కాలంలోన పుట్టింది.. కాలంలా మారే
మనసే లేనిది ప్రేమా!

 రా ఇలా.. కౌగిల్లలో.. నిన్ను దాచుకుంటా
నీ దానినై నిన్నే దారి చేసుకుంటా
ఎవరిని కలువని చోటులలోనా..
ఎవరిని తలువని వేళలలోనా

తరిమే వరమా..  తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా....వింటున్నావా..వింటున్నావా...
వింటున్నావా..వింటున్నావా..

 విన్నా వేవేల వీణల.. సంతోషాల సంకీర్తనలు..
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లో.. పులకింతల పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా
బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా
 చాలు చాలే చెలియా చెలియా
బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా
 ఓ ఓ ఓ బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా    

my first post

slokam from Shirdi sai baba movie

సదా నింబ వృక్షస్య మూలాధివాసా
సుధాశ్రావినం తిక్తమపి అప్రియంతం
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాధం