ఈ బ్లాగు నేను సేకరించిన పద్యాలు, పాటలు మీతో పంచుకునే వేదిక

Sunday, February 8, 2015

అ ఆలు దిద్దుదాం

అ ఆలు దిద్దుదాం అమ్మ మాట విందాం
ఇ ఈలు దిద్దుదాం ఈశ్వరుని కొలుద్దాం
ఉ ఊలు దిద్దుదాం ఉడతలను చూద్దాం
ఎ ఏ ఐ అంటూ అందరిని పిలుద్దాం
ఒ ఓ ఔ అంటూ ఓనమాలు దిద్దుదాం
అం అః అంటూ అందరమూ ఆడుదాం
గురువుగారు చెప్పిన పాఠాలు చదువుదాం
మామగారు చెప్పిన మంచి పనులు చేద్దాం
తాతగారు చెప్పిన నీతి కధలు విందాం
అందరం కలుద్దాం ఆనందంగా ఉందాం

2 comments:

  1. మీరు చేస్తున్న ఈ చిన్నారి చిట్టి గీతాలు ప్రయత్నం అభినందకరం

    ReplyDelete